చిరంజీవి ,రజనీకాంత్ లతో ఖుష్బూ స్నేహ బంధం

Khushboo about Chiranjeevi and Rajinikanth,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Khushbu,Senior Actress Khushbu,Khushbu About Chiranjeevi,Khushbu Abut Tollywood Mega Star Chiranjeevi,Khushbu About Chiranjeevi and Kollywood Super Star Rajinikanth, Kollywood Super Star Rajinikanth,Mega Star Chiranjeevi,Khushbu want to do More Movies with Rajinikanth,Khushbu About Rajinikanth,Khushbu About chiranjeevi,Khushbu says we have 80's whatsapp Group, Khushbu Sundar Upcoming Movies,Khushbu Sundar latest Movies,Khushbu Sundar New Movie,Khushbu Sundar Upcoming Movie Updates

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఖుష్బూ, మెగా స్టార్ చిరంజీవి, రజనీకాంత్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా తెరకెక్కిన “స్టాలిన్ “మూవీ లో ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా ఏటా 80ల బ్యాచ్‌ అంటూ నిర్వహించే గెట్‌ టు గెదర్ ఫంక్షన్‌లో వీరు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, చిరంజీవి ని కలిశారు. హైదరాబాద్‌లో మెగాస్టార్‌ ఇంటికెళ్లిన ఆమె కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ రజనీకాంత్ కు జోడీగా పలు తమిళ మూవీస్ లో జోడీగా నటించిన ఖుష్బూ రీసెంట్ గా రజనీకాంత్ “అన్నాత్తే”మూవీ లో నటించారు.రజనీకాంత్ తో పలు మూవీస్ లో నటించాలనే ఆశాభావం ఖుష్బూ వ్యక్తం చేశారు. ఖుష్బూ మాట్లాడుతూ .. 80 ల గ్రూప్ అందరమూ టచ్ లో ఉంటున్నామనీ , తన 4 శతాబ్దాల సినీ జర్నీ అద్భుతంగా కొనసాగిందనీ , మా స్నేహబంధం ఇలాగె కొనసాగాలని కోరుకుంటున్నా అని చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =