వైజాగ్ లో ఏజెంట్ (అఖిల్ )కు ఫ్యాన్స్ ఘనస్వాగతం

Akhil Gets A Huge Welcome From Fans in Vizag,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akhil Akkineni,Hero Akhil Akkineni,Akhil Akkineni New Movie Updates,Akhil Akkineni Upcoming Movie,Akhil Akkineni Latest Movie Updates,Akhil Akkineni At Vizag, Akhil Akkineni Huge welcome at Vizag,Akhil Get Huge welcome From Vizag,Akhil Fans Huge welcome at Vizag,Akhil Fans at Vizag,Agent Akhil Get Huge Welcome From Fans At Vizag, Akhil DieHard Fans Vizag,Akhil Agent Movie Shooting,Akhil SHooing Updates,Akhil Agent Movie Shooting Updates From Vizag,Agent Telugu Movie,Akhil Akkineni Agent Movie Updates

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ , విశాఖపట్నం పోర్ట్ లలో హీరో అఖిల్ పై యాక్షన్ ఎపిసోడ్లను హైదరాబాద్ ఆర్ ఎఫ్ సీలో కొన్ని కీలక సన్నివేశాలు దర్శకుడు తెరకెక్కించిన విషయం తెలిసిందే. .యూరోప్ లోని బుడాపెస్ట్ లో “ఏజెంట్” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంది. “ఏజెంట్” మూవీ తాజా షెడ్యూల్ వైజాగ్‌లో జరగనుంది. చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకుంది. స్పెషల్ ఫ్లైట్‌లో వైజాగ్ చేరుకున్న అఖిల్‌కు ఆయన అభిమానులు బైక్ ర్యాలీతో దారిపొడవునా ఘనస్వాగతం పలికారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =