దుల్కర్ సల్మాన్ మూవీ టైటిల్ “సీతారామం”

Dulquer Salmaan New Movie Gets An Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Dulquer Salmaan Movie Updates,Dulquer Salmaan Upcoming Movie,Dulquer Salmaan New Movie Updates,Dulquer Salmaan Latest Movie Titled Sita Ramam, Sita Ramam New Movie of Dulquer Salmaan,Dulquer Salmaan New Movie Project name Sita Ramam,Sita Ramam Movie Updates,Sita Ramam Latest Updates,Sita Ramam Telugu movie, Mrunal Thakur,Rashmika Mandanna,Sita Ramam Directed by Hanu Raghavapudi,Vyjayanthi Movies

వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా యుద్ధం తో రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ లో మృణాళిని ఠాకూర్ సీత, రష్మిక అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ని వెల్లడిస్తూ మేకర్స్ ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ కి “సీతారామం”అనే టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్‌ చేశారు. రష్మిక పాత్రలో హనుమాన్‌ షేడ్స్‌ ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడికి ఆంజనేయుడు సహాయం చేసినట్లుగా.. యుద్దంలో మ‌ద్రాస్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ రామ్‌( దుల్కర్‌ సల్మాన్‌ )కు రష్మిక సహాయం చేస్తుంది. ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్దం అఫ్రీన్‌.. ఈ యుద్దంలో సీతారాములను నువ్వే గెలిపించాలి అనే సుమంత్‌ వాయిస్‌ ఓవర్‌ తో రూపొందిన “సీతారామం” గ్లింప్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 12 =