సితార కూచిపూడి డ్యాన్స్

Sitara Kuchipudi Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Prince Mahesh Babu,Mahesh Babu Daughter Sitara,Mahesh Babu Daughter Sitara Kuchipudi Dance,Mahesh Babu Daughter Sitara Dance,Mahesh Babu Daughter Dance, Sitara’s Kuchipudi Dance,Super Star Mahesh Babu So Happy Of His Babu Daughter Sitara’s Kuchipudi Dance,Sitara’s Kuchipudi Dance,Sitara featured Penny song in Mahesh babu Movie, Mahesh’s upcoming film Sarkaru Vaari Paata,“Sitara’s first Kuchipudi dance,Mahesh Babu Shard Sitara First Kuchipudi Dance in Social Media,Sitara Kuchipudi Dance Goes Viral In Social Media

చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తనయ సితార సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన డ్యాన్స్ వీడియోస్ ను షేర్ చేస్తూ సితార అభిమానులను అలరిస్తున్నారు. “సర్కారు వారి పాట ” మూవీ పెన్నీ సాంగ్‌లో తళుక్కున మెరిశారు. ఇప్పటివరకు వెస్ట్రన్‌ డ్యాన్స్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న సితార తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్‌ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార మొదటి కూచిపూడి డ్యాన్స్‌ ఇదనీ , సితార అంకితభావం, తన టాలెంట్‌ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందనీ , తనను మరింత గర్వపడేలా చేస్తుందనీ , సితారకు కూచిపూడి నేర్పించిన గురువులకు ధన్యవాదాలనీ , అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలనీ , ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందనీ , ఈ శ్లోకం రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తుందనీ అంటూ మహేష్ బాబు సితార కూచిపూడి డ్యాన్స్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + seventeen =