‘బీస్ట్’ తెలుగు ట్రైలర్ రిలీజ్

Beast Telugu Movie Trailer Released,Beast,Beast Movie,Beast Movie Trailer,Beast Movie Updates,Beast Telugu Movie,Beast Telugu Movie Latest News,Beast Telugu Movie Trailer,Beast Telugu Trailer, Beast Trailer,latest telugu movies news,Pooja Hegde,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest News,Tollywood Movie Updates,Vijay,Vijay Beast Movie Trailer, Vijay Beast Telugu Movie Trailer,Vijay Beast Telugu Trailer,Vijay Beast Trailer, Vijay’s Beast Telugu Movie Trailer Out Now,Vijay’s Beast Telugu Movie Trailer Out,Vijay’s Beast Trailer Released

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. ఈసినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఏప్రిల్ 13న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈసినిమా నుండి ఇటీవలే తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఆకట్టుకున్న ఈసినిమా ట్రైలర్ మిలియన్ వ్యూస్ ను సాధించి సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేసింది. మరోవైపు ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకొని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి తెలుగు వెర్షన్స్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాాగా అరబిక్ కుతు పాట తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాాగా ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − four =