నవీన్‌ పోలిశెట్టి వాయిస్‌ ఓవర్‌ తో “మిషన్‌ ఇంపాజిబుల్‌ “

Naveen Polishetty Voice Over for Mishan Impossible,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Naveen Polishetty,Hero Naveen Polishetty,Naveen Polishetty Voice Over For Mishan Impossible,Naveen Polishetty upcoming Movies,Naveen Polishetty latest Movie Updates,Naveen Polishetty Latest Updates,Naveen Polishetty latest News, Mishan Impossible under Matinee Entertainment Banners,Director Swaroop RSJ,Director Swaroop RSJ MovieMishan Impossible Movie,Director Swaroop RSJ Movies,Director Swaroop RSJ Upcoming Movie on 1st April Mishan Impossible, Taapsee Pannu Lead Actress In Mishan Impossible Movie,Tapapsee Pannu Lead Actress,Taapsee Pannu in Mishan Impossilbe Movie,Taapsee Pannu upcoming Movies,Taapsee Pannu Upcoming Movie Mishan Impossible Releasing on 1st April, Mishan Impossible Based On Real Life Story,Mishan Impossible Movie Releasing On April 1st,Harsh Roshan,Suhas,Harshavardhan,Satyam Rajesh,Mark K. Robin Music Composer For Mishan Impossible, Successful film protagonist Naveen Polishetty,Mishan Impossible having full Entertainment and some unexpected twists in this film,#Naveenpolishetty,#TaapseePannu

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సూపర్ హిట్ “ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ”మూవీ ఫేమ్ స్వరూప్ RSJ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనతో తెరకెక్కిన “మిషన్‌ ఇంపాజిబుల్‌ ” మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హార్ష్ రోషన్ , సుహాస్ , హర్షవర్ధన్ , సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు నవీన్ పోలిశెట్టి “మిషన్‌ ఇంపాజిబుల్‌ ” మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. వినోదంతో పాటు ఊహించని కొన్ని ట్విస్టులు ఈ చిత్రంలో ఉన్నాయనీ , నవీన్‌ పోలిశెట్టి వాయిస్‌ ఓవర్‌ కచ్చితంగా బోనస్‌ అవుతుందని చిత్ర బృందం తెలిపింది. చాలా రోజుల తరువాత తాప్సీ కథానాయికగా తెరకెక్కిన “మిషన్‌ ఇంపాజిబుల్‌ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =