“ఆదిపురుష్ “మూవీ అప్ డేట్

Prabhas Adipurush Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Prabhas,Rebel Star Prabhas,Pan India Star Prabhas,Prabhas Telugu Movies,Prabhas latest Movie Updates,Prabhas Upcoming Movies,Prabhas New Movie,Prabhas Next Project,Prabhas latest Blockbuster Movies,Prabhas Super Hit Movies, Prabhas Movie Collections,Prabhas Box Office Collections,Prabhas Pan India Movie Collections,Prabhas Adipurush Movie Updates,Prabhas Adipurush Movie latest Updates,Prabhas Adipurush Movie,Prabhas in Adipurush Movie,Prabhas Adipurush Telugu Movie, Prabhas Adipurush Movie in 3D Format,Prabhas Adipurush Big Budgget Movie,Prabhas as Ram in Adipurush Movie,Kriti Sanon As A Sita,Kriti Sanon in multi-lingual period saga Adipurush,Adipurush using Hollywood Technology,Om Raut Adipurush Movie Director, Om Raut Tanhaji Movie Fame,Tanhaji Movie Fame Om Raut Movie Adipurush,Saif Ali Khan as Ravana in Adipurush Movie,Sunny Singh As Laxman In Adipurush movie,Huge graphics For Adipurush Movie,Adipurush Movie Release on Sankranti January 12th 2023, Adipurush is a visual wonder Movie,Makers of Adipurush Movie Planning To Release Prabhas Look on Sri Ramanavami Festival,Makers are Planning To Release First Look of the movie on Sri Ramanavami Festival,Teaser may also be Released on Sri Ramanavami,

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ టెక్నాలజీ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివరాత్రి పండగ సందర్భంగా “ఆదిపురుష్” మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ “ఆదిపురుష్” మూవీ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.మైథలాజికల్‌ కాన్సెప్ట్ తో విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతున్న“ఆదిపురుష్” మూవీలో హీరో ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉండబోతుందనేది ఇప్పటి వరకు తెలియలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ “ఆదిపురుష్” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయనున్నారనీ , టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందనీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =