అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆకర్షణీయమైన రూపంతో, . చూపులతో ఆకట్టుకునే అను ఇమ్మాన్యుయేల్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె కు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త లుక్ ను రిలీజ్ చేసింది. అను లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మూవీస్ లో నటించినా బ్రేక్ రాని అను కు ఈ మూవీ సక్సెస్ నివ్వాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: