“దుష్మన్ దునియా కా (1996)మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన లైలా “ఎగిరే పావురమా “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు తమిళ, మలయాళ , కన్నడ , హిందీ భాషా చిత్రాలతో లైలా ప్రేక్షకులను అలరించారు. సూర్య హీరోగా తెరకెక్కిన “నందా”, “పితామగన్”(శివపుత్రుడు ) తమిళ మూవీస్ లో లైలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2006 జనవరి 6వ తేదీ ఇరానీ బిజినెస్ మెన్ మెహదీ ని వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ మిత్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో కార్తీ , రాశీఖన్నా జంటగా స్పై క్రైమ్ థ్రిల్లర్ “సర్దార్ “తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ఒక కీలక పాత్రకై సీనియర్ హీరోయిన్ లైలా ఎంపిక అయ్యారు. “సర్దార్ ” మూవీ తో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్న లైలా టాలీవుడ్ లో కూడా నటించే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: