“ఆర్ ఆర్ ఆర్ “సక్సెస్ పార్టీ లో స్టార్ హీరోయిన్ అనుష్క

Anushka Shetty Attends RRR Success party,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News,Tollywood Shooting Updates, Anushka,Actress Anushka,Pan India Heroine Anushka,Anushka Attends RRR Success party,Anushka With RRR Success Team,celebrities from the movie fraternity along with the RRR team took part in the event, Ram Charan,Upasana,Rajamouli,Rama,Kartikeya,Keeravani’s family,Dil Raju,Vamsi Paidipally,Baahubali actress Anushka also shined brightly at the party,Anushka Shetty arrived from Bangalore only to attend the RRR party, Rajamouli himself invited Anushka For RRR Success party,Jejamma appeared in white casual wear,Anushka with Ram Charan and Rama Rajamouli,Anushka’s photos at RRR success party have gone viral,Anushka last acted in the movie Nishabdham, Anushka Stays at Bangalore with Her Family,RRR Success party,RRR Movie Success party,Anushka in RRR Success party,Anushka Last movie Nishabdham,#Anushka,#RRR,#SSRajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన అద్భుతమైన ప్రతిభతో తెరకెక్కించిన హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. విజయ పథం లో దూసుకుపోతోన్న “ఆర్ ఆర్ ఆర్” మూవీ సక్సెస్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీ లో పలువురు సినీ ప్రముఖులతో పాటు స్టార్ హీరోయిన్ అనుష్క కూడా హాజరు అయ్యారు. ఈపార్టీ కి అనుష్క ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా వచ్చారు. వైట్ కలర్ క్యాజువల్ వేర్స్ లో ఎన్ 95 వైట్ కలర్ మాస్క్ ను అనుష్క ధరించారు. బెంగుళూరులో కుటుంబ సభ్యులతోనే ఉంటున్న అనుష్క తాజాగా పార్టీ కోసమే బెంగుళురు నుంచి వచ్చినట్టు సమాచారం. చాలా రోజుల తరువాత హైదరాబాద్ వచ్చిన అనుష్క ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తాజాగా “ఆర్ ఆర్ ఆర్ “మూవీ 500 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.