500 కోట్ల క్లబ్ లో “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie Enters 500 Crores Club,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Roudram Ranam Rudhiram,RRR Movie,RRR Movie Updates,RRR Movie latest News,RRR movie Latest Talks,RRR Movie Response,RRR Movie Pulic Talk,RRR Movie Public Response,RRR Movie 3 Days Collections,RRR 1st Day Collections,RRR 3 Days Movie Collections, RRR Movie 3 Days Box Office Collections,RRR Record Collections,RRR Day 3 Collections Crossed 500 Cr Mark,RRR Collects Rs 223 crores at the box office on day one,Rajamouli’s dream project earned Rs. 90 Cr in India on its third day for all languages, RRR is released worldwide on March 25th,RRR Produced by D. V. V. Danayya of DVV Entertainments,SS Raja Mouli Movie RRR,Jr NTR and Ram Charan in RRR Movie,Jr NTR and Racm Charan Multistarrer Movie RRR, RRR Movie Pan India Collections,RRR Movie Uk Collections,RRR Movie Highest Post Pandemic Grosser,Young Tiger Jr NTR’s wife Pranathi Nandamuri turned a year older today, Ram Charan and Jr NTR Action Secen,Ramcharan and Jr NTR Dance,RRR Movie in Theatre,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,SS Rajamouli Movie RRR,Blocbuster Hit Movie RRR,Sensational Hit RRR, RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR, RRR Movie Released in 10000 plus Screens world wide,RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,#pranathi,#JrNTR,#Ramcharan,#Upasana,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెనిఫిట్ షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. అద్భుత రెస్పాన్స్ అందుకున్న”ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులకు 500 కోట్లు కలెక్ట్ చేసి 500 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.అన్ని భాషల ప్రేక్షకులు “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ కి బ్రహ్మరథం పడుతున్నారు . ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ముందుముందు మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =