‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్ రిలీజ్

Krishna Vrinda Vihari Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Krishna Vrinda Vihari,Krishna Vrinda Vihari Telugu Movie Teaser,Krishna Vrinda Vihari Latest Telugu Movie Teaser,Krishna Vrinda Vihari Upcoming Movie,Krishna Vrinda Vihari Movie Teaser Updates,Krishna Vrinda Vihari Upoming Movie, Hero Naga Shaurya,Krishna Vrinda Vihari Teaser Released Watch Now,Krishna Vrinda Vihari Teaser Released,Krishna Vrinda Vihari latest Teaser Released,Krishna Vrinda Vihari Telugu Movie Teaser, Krishna Vrinda Vihari Upcmoing Movie Tease Release Date Confirmed,Naga Shaurya movie Krishna Vrinda Vihari,Naga Shaurya Movies,Naga Shaurya Latest Movie Krishna Vrinda Vihari,Annish Krishna, Director Annish Krishna,TEASER of #KrishnaVrindaVihari Dropping on March 28th,Krishna Vrinda Vihari Releasinf on 22nd April,Vennela Kishore,Rahul Ramakrishna,Ira Creations Banners,Usha Mulpuri producer,Mahati Swarasagar music Composer, Shirley Setia,Actress Shirley Setia,Shirley Setia Movie With Naga Shaurya,Shirley Setia in Krishna Vrinda Vihari,#krishnavrindavihariTeaser,#Nagashaurya

యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఒక పక్క మాస్ సినిమాలు చేస్తూనే మరోపక్క కూల్ పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. అనీష్​ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈసినిమా ఏప్రిల్ 22న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. దీనిలోభాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈసినిమాను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలోభాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈసినిమాను రిలీజ్ చేశారు. నాగ‌శౌర్య మ‌రోసారి కూల్ అండ్ క్లాసీ స్టైల్‌తో క‌నిపిస్తున్నాడు. అమ్మాయిని చూడ‌గానే, గుండెల్లో గంట కొట్టుకోవ‌డం, ఆ అమ్మాయి వెనుక ప‌డ‌డం… త‌న‌ని ఫ్ల‌ట్ చేయ‌డం, రొమాంటిక్ సీన్స్‌.. ఇవ‌న్నీ కూల్‌గా ఉన్నాయి.’పెళ్లి చేసుకుందాం’లో వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను.. ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు అంటూ వచ్చిన డైలాగ్స్ అన్నీఆకట్టుకుంటున్నాయి.

కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 10 =