లిటిల్ గ్రాడ్యుయేట్ అర్హ కు అభినందనలు – అల్లు అర్జున్

Allu Arjun Pens An Emotional Note For His Daughter Arha As She Graduates From Another Class,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Movie Updates,Allu Arjun Upcoming Movies,Allu Arjun latest Movies,Allu Arjun New movies,Allu Arjun Super Hit Movies,Allu Arjun latest Block Buster Movie, Allu Arjun Congratulates Allu Arha,Stylish Star Allu Arjun Congratulates Allu Arha on Her Graduation,Pushpa star Allu Arjun Shared a Emotional Post about His Daughter,Allu Arjun about her Daughter Allu Arha, Icon Star congratulating his bundle of joy as she is promoted from one class to another,Arha is seen illuminating with happiness,The father-daughter duo is seen smiling broadly in the photo, Arha is all set to make her acting debut in the film industry with Samantha Ruth Prabhu’s Shaakuntalam,Arha will be seen portraying the role of Prince Bharat in Shaakuntalam Movie,Congratulations to my Lil graduate Allu Arha Soo proud of you my baby, Allu Arjun Shared pictures in social Media,Allu Arjun Emotional post about Allu Arha,Allu Arha Graduation,Allu Atha with Allu Arjun Cute pictures,#Alluarjun,#Alluarha

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన “పుష్ప:ది రైజ్ “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు “పుష్ప:ది రైజ్ “మూవీ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప:ది రూల్ “మూవీకి ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ అల్లు అర్జున్ పలు ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

Allu Arjun congratulates his daughter, says he’s proud of her

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ నెక్స్ట్ క్లాస్ కు ప్రమోట్ అయిన సందర్భంగా అర్హ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. లిటిల్ గ్రాడ్యుయేట్‌కు అభినందనలనీ , అర్హ నీ గురించి గర్వపడుతున్నాను మై బేబీ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన “శాకుంతలం” మూవీ లో అర్హ భరతుడి పాత్రలో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో
ప్రేక్షకులను అలరించనున్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here