స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బర్త్ డే (మార్చి 27) ను గ్రాండ్ గా జరుపుకున్నారు. సినీ ప్రముఖుల , ప్రేక్షక , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan pic.twitter.com/asyDUDoP6H— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2022
మెగా స్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. అరుదైన తమ ఇద్దరి ఫోటోలను షేర్ చేస్తూ , సోషల్ మీడియా ద్వారా చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు వింతగా అనిపిస్తోందనీ , కొడుకుగా తనను చరణ్ గర్వపడేలా చేశాడనీ , అతడే తన గౌరవంఅనీ , హ్యాపీ బర్త్ డే చరణ్అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: