వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం

Varun Tej And Praveen Sattaru Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Varun Tej,hero Varun Tej,Varun Tej Movie,Mega Prince Varun Tej,Varun Tej Latest movie Updates,Varun Tej Movie Updates,Varun Tej Upcoming Movies,Varun Tej next Project,Varun Tej Next Film,Varun Tej Next Cinema, Varun Tej Movie with Praveen Sattaru,Varun Tej New Movie with Praveen Sattaru Director,Varun Tej With director Praveen Sattaru Movie Launched,Director Praveen Sattaru, Director Praveen Sattaru Movies,Varun Tej Ghani Movie Updates,Varun Tej Ghani Movie on April 8th,F3 Movie Updates,Varun Tej F3 Movie Updates,F3 Movie,Varun Tej in F3 Movie, Varun Tej New Movie Claped By Naga Babu and Camera Switch on By Varun Tej Mother padmaja,Sri Venkateswara Cine Chitra Banners,Praveen Sattaru Present Movie The Ghost Movie Updates,Praveen Sattaru Movie tThe Ghost, Nagarjuna Movie The Ghost Movie Updates,Praveen Sattaru Movie the Ghost,#Varuntej,#PraveenSattaru,#Ghani,#TheGhost

టాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకునే వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో లాంటి మాస్ పాత్రలో అయినా.. అలానే ఎఫ్ 2 మూవీలోని కామెడీ పాత్ర అయినా చాలా ఈజ్ తో చేయగలడని నిరూపించాడు. అందుకే వరుస హిట్లతో కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ మేకోవర్ లో కనిపించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గని అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 8న ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇకఈసినిమాతో పాటు ఎఫ్ 3 సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు వరుణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. అధికారికంగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా నాగబాబు క్లాప్ కొట్టగా, వరుణ్ తల్లి పద్మజ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

కాగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జున హీరోగా ‘ది ఘోస్ట్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వరుణ్ తేజ్ తో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 1 =