మొదటి రోజే 200 కోట్ల క్లబ్ లో “Rise Rare Record”

RRR Movie First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Roudram Ranam Rudhiram,RRR Movie,RRR Movie Updates,RRR Movie latest News,RRR movie Latest Talks,RRR Movie Response,RRR Movie Pulic Talk,RRR Movie Public Response,RRR Movie First Day Collections, RRR Movie Collections,Roudram Ranam Rudhiram Movie Collections,RRR Movie Day 1 Collections,RRR Movie Box Office Collections,RRR Movie First Day Box Offcie Collections Updates,RRR Movie Collections Updates,RRR Movie Latest Collections, RRR Movie Overseas Collections,RRR Movie USA Collections,RRR Movie World Wide Collections,RRR Movie Pan India Collections,RRR Movie Uk Collections,RRR Movie Highest Post Pandemic Grosser, Ram Charan and Jr NTR Action Secen,Ramcharan and Jr NTR Dance,RRR Movie in Theatre,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,SS Rajamouli Movie RRR,Blocbuster Hit Movie RRR,Sensational Hit RRR, RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR, RRR Movie Released in 10000 plus Screens world wide,RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,#RRRMovie,#RRRCollections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాలలో బీహార్ కలెక్షన్స్ రాబట్టి 100 కోట్ల క్లబ్ చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెనిఫిట్ షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. అద్భుత రెస్పాన్స్ అందుకున్న”ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 200కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200కోట్ల క్లబ్ లో చేరింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి 2” మూవీ తరువాత ఫస్ట్ డే 200 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా “ఆర్.ఆర్.ఆర్” నిలిచింది. ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి తెరకెక్కించిన సినిమాలే కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + two =