రామ్ ‘ది వారియర్’ నుండి రానున్న క్రేజీ అప్ డేట్..!

Ram Pothineni Warrior Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, The Warrior,The Warrior Movie, Warrior Telugu Movie,The Warrior Movie Updates,The Warrior Latest Updates,The Warrior Latest News,The Warrior Tollywood Movie Updates,The Warrior upcoming Movie, The Warrior New Project Of Hero Ram,Ram Pothineni Warrior,Ram Pothineni the Warrior Movie updates,Ram Pothineni The Warrior Movie Latest Updates, Ram Pothineni Movie The Warrior Updates,Ram Pothineni Upcoming Movie The Warrior,Ram Pothineni The Warrior Crazy Update,The Warrior Movie Posters,Exciting updates From Movie The Waarrior tomorrow at 09:46, Ram Pothineni The Warrior Interesting Updates Tomorrow,Krithi Shetty,Actress Krithi Shetty,Krithi Shetty inThe Warrior Movie,Krithi Shetty with Ram Pothineni in The Warrior Movie,Aadhi Pinisetty in The Warriorr Movie, The Warriorr in Srinivasaa Silver Screen Banners,Producer for The Warrior Srinivasaa Chitturi,Srinivasaa Chitturi Producer for The Warriorr Movie,Music Composer Devi Sri Prasad,#Rampothineni,#krithishetty,#Devisriprasad

ఇస్మార్ట్ శంక‌ర్, రెడ్ వంటి వ‌రుస హిట్ల‌తో మంచి ఫామ్ లోకి వచ్చిన రామ్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ కథతో రాబోతున్నాడు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈసినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేపు ఉదయం 9గంటల 46 నిమిషాలకు ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, వరలక్ష్మీశరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.