లండన్ లో ఫైర్ క్రాకర్స్ సందడి తో “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie achieves a rare feat,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Roudram Ranam Rudhiram,RRR Movie,RRR Movie Updates,RRR Movie latest News,RRR movie Latest Talks,RRR Movie Response,RRR Movie Pulic Talk,RRR Movie Public Response,RRR Movie First Day Collections, RRR Movie In London,Fire Crackers at London For RRR Movie,RRR Movie Fire Crackers Celebrations in London,RRR Movie Fire works On Display,RRR movie fireworks on display at BFI IMAX theatre in London after screening of the film, World biggest IMAX theatre in the UK,RRR Movie in World biggest IMAX theatre in the UK,Ramcharan and Jr NTR Dance,RRR Movie in Theatre,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,SS Rajamouli Movie RRR,Blocbuster Hit Movie RRR,Sensational Hit RRR, RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR, RRR Movie Released in 10000 plus Screens world wide,RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,#RRRMovie,#IMAXTHEATRE

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ఆర్ ఆర్ “మూవీ ప్రీమియర్ షో.. ప్రపంచంలోనే అతి పెద్ద తెరగా పేరొందిన యూకే లండన్ లోని ఓడియన్ బిఎఫ్ఐ ఐమ్యాక్స్ థియేటర్ లో ప్రదర్శింపబడింది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా ఈ బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ పై ప్రదర్శించబడలేదు. ఇప్పుడు “RRR” మూవీ ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. “ఆర్ఆర్ ఆర్ “మూవీ స్క్రీనింగ్ అనంతరం థియేటర్ వద్ద ఫైర్ క్రాకర్స్ సందడి నెలకొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 14 =