హాలీవుడ్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ “

RRR Broke Hollywood movie records,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, RRR Movie Collections,Roudram Ranam Rudhiram Movie Collections,RRR Movie Day 1 Collections,RRR Movie Box Office Collections,RRR Movie First Day Box Offcie Collections Updates,RRR Movie Collections Updates,RRR Movie Latest Collections, Unstoppable RRR Breaks Hollywood Records In US,RRR Breaks Hollywood Records In US On First Day,RRR Breaks Hollywood Records,Matt Reeves’ directorial Batman grossed $ 1.4 million on the opening day, RRR grossed $ 3100 per location,Batman was able to grab only $ 467,RRR victorious trend,RRR movie beats Baahubali collections in the US,RRR grossed $ 3.1 million triumphing over the Bollywood movies in the US,RRR Breaks Hollywood Records,RRR Movie Overseas Collections,RRR Movie USA Collections,RRR Movie World Wide Collections,RRR Movie Pan India Collections,RRR Movie Uk Collections,RRR Movie Highest Post Pandemic Grosser, Ram Charan and Jr NTR Action Secen,Ramcharan and Jr NTR Dance,RRR Movie in Theatre,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,SS Rajamouli Movie RRR,Blocbuster Hit Movie RRR,Sensational Hit RRR, RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR, RRR Movie Released in 10000 plus Screens world wide,RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,#RRRMovie,

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ఆర్ఆర్'” మూవీ ఓవర్ సీస్ లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. తొలి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నమోదు అయ్యింది. హాలీవుడ్ చిత్రాలను సైతం మించి “ఆర్ఆర్ఆర్” కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ మూవీ “బ్యాట్ మ్యాన్‌” తొలిరోజు 1.4 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించగా “ఆర్ఆర్ఆర్”మూవీ 3.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఓవర్ సీస్ లో “బాహుబలి2” మూవీ ని మించిన కలెక్షన్లు “ఆర్ఆర్ఆర్” సాధిస్తుందని తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.