‘అరబిక్ కుతు’ డ్యాన్స్ అదరగొట్టిన ‘కృతిశెట్టి’

Krithi Shetty Dances For Beast Arabic Kuthu Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Krithi Shetty,Krithi Shetty Movies Telugu Movies,Krithi Shetty Tamil Movies,Krithi Shetty Latest Movie Updates,Krithi Shetty Next Project in Tollywood,Krithi Shetty Upcoming Movie,Krithi Shetty Dance, Krithi Shetty Dance on Song For Arabic Kuthi,Arabic Kuthu Song,Arabic Kuthu Trending Song,Kuthu Halamithi Habibo Thalapati Vijay upcoming film Beast,Kuthu Halamithi Habibo Beast Movie Super hit Song, Arabic Kuthi Song from Beast,Arabic Kuthi Song from Beast Creates Record,Arabic Kuthi Song from Beast Movie Creates New Records,Pooja Hegde and Thalapati Vijay in Beast Movie, Beast movie releasing on 14th April,Arabic Kuthi Song Creates Records in Youtube,Arabic Kuthi Song From Beast Movie Creates Records in Youtube,Beast To Be Released As Pan India Film Arabic Kuthi Song Creates Record achiving 150million Views in 23 days,Arabic Kuthi Song Reached 150 Millions Views,Arabic Kuthi Song Records 4.4 million Likes, Krithi Shetty Dances,Actress Krithi Shetty,Krithi Shetty Dances Arabic Kuthu Song From Beast Movie,#BeastMovie,#ArabicKuthusong,#ThalapathyVijay

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా చేస్తున్న సినిమా బీస్ట్. ఇక సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా నుండి మొదటి పాట అరబిక్ కుతు పాటను రిలీజ్ చేయగా ఈపాటకు ఏరేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చూశాం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డే సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. ప్రస్తుతం అయితే ఈపాట యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ సాంగ్. ఇక రెండో పాట ‘జాలీ ఓ జింఖానా’ కూడా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలోని అరబిక్ కుతు పాటకు ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు స్టెప్పులువేయగా ఇప్పుడు ఈలిస్ట్ లో టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతిశెట్టి కూడా చేరిపోయింది. కృతిశెట్టి కూడా ఈపాటకు డ్యాన్స్ చేయగా ఇప్పుడు ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలలో నటిస్తున్నాడు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈసినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.