పాన్ ఇండియా లెవల్లో ‘బీస్ట్’

Beast To Be Released As Pan India Film,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Thalapathy Vijay,Thalapathy Vijay Movie,Thalapathy Vijay Tamil Movie,Thalapathy Vijay Movie Updates,Thalapathy Vijay latest Movie Updates,Beast Movie Updates,Beast Movie Latest Updates,Beast upcoming Movie,Beast Latest Relased Date Updates, Beast To Be Released As Pan India Level,Beast Pan India Movie,Thalapathy Vijay pan Indai Movie Beast,Makers of Beast plan to release Movie in Pan India Level, Beast Produced by Sun Pictures and directed by Nelson,Thalapathy Vijay’s upcoming action-thriller Beast release date is confirmed,Beast Release Date, Beast offical Release Date,Beast Release Date locked,Beast Movie Release Date Confirmed,Thala Vijay Beast Movie Release Date Out Now, Beast Movie Team took social media to announce the release date as April 13th,Anirudh Ravichander is the composer of the film,Trending Song Arabic Kuthu, Beast Second Single Jolly O Gymkhana,Beast Songs Going Viral in Social Media,Arabic Kuthu Most Trending Song in Youtube, Beast Movie Song,Beast Movie Run Time,Beast Movie Runtime Locked,Arabic Kuthi Song Creates Record achiving 150million Views,Arabic Kuthi song,Arbaic kuthe Trending Song From Beast, Beast coincides with Kannada super star Yash’s K.G.F: Chapter 2 Releasing on 14th April,#BeastFromApril13,#actorvijay,#Nelsondilpkumar,#anirudhofficial, #hegdepooja,#selvaraghavan,#manojdft,#Nirmalcuts,#anbariv,#Beast

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంది. ఇక ఈసినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ చేయగా.. రెండు పాటలూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బీస్ట్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈసినిమాను తెలుగులో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించి నేడు చిత్రనిర్మాణ సంస్థ పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక అన్ని భాషల్లో బీస్ట్ పేరుతో రిలీజ్ చేయబోతుండగా.. హిందీలో మాత్రం టైటిల్ ను మార్చారు మేకర్స్. హిందీలో ఈ చిత్రం ‘రా’ అనే పేరుతో విడుదల కాబోతోంది.

కాాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలలో నటిస్తున్నాడు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nine =