దేశవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ కి అద్భుత రెస్పాన్స్

RRR Movie Gets Superb Response In India,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Latest Telugu Movie Reviews,Tollywood Telugu Movie Reviews, RRR Movie,RRR Movie Updates,RRR Movie latest News,RRR movie Latest Talks,RRR Movie Response,RRR Movie Pulic Talk,RRR Movie Public Response,RRR Movie Review,RRR Movie Celebrities Response,RRR Movie Reviews and Rating, RRR Movie Response in India,RRR Response world Wide,RRR Movie Usa Resposne,RRR Movie Overseas Response,RRR Movie Box office Collections,RRR Movie Sensational Hit,Rajamouli Another Sensational Hit RRR, Ram Charan and Jr NTR Action Secen,Ramcharan and Jr NTR Dance,RRR Movie on March 25th,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie, SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR,RRR Movie Released in 10000 plus Screens world wide, RRR releasing on 25th of this month stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,RRRResponse,#JrNTR,#Ramcharan,#Rajamouli,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మూవీ లో ఉత్తమమైన నటనను కనబరిచారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోలిద్దరూ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన అద్భుతమైన ప్రతిభతో తెరకెక్కించిన హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ కి ప్రేక్షక , అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ అంచనాల మధ్య నాలుగు సంవత్సరాల తరువాత రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఆల్ ఓవర్ ఇండియాలో అద్భుత రెస్పాన్స్ అందుకోవడం విశేషం. అన్ని భాషల్లో కూడా ఈ మూవీకి సినీ విమర్శకులు, ప్రేక్షకులు యూనానిమస్ రెస్పాన్స్ ని అందిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి మరో సెన్సేషనల్ హిట్ సాధించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 16 =