కీర్తి సురేష్ ‘సాని కాయిదం’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Keerthy Sureshs new to release on this day,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Telugu Movie,Keerthy Suresh latest movie Updates,Keerthy Suresh upcoming Movies,Keerthy Suresh Next project, Keerthy Suresh New Project,Saani Kaayidham Tamil Movie,Keerthy Suresh Saani Kaayidham Tamil Movie,Keerthy Suresh Upcoming Movie Saani Kaayidham Tamil Movie,Keerthy Suresh Latest Movie Saani Kaayidham Tamil Movie, Keerthy Suresh latest Movie In Tamil Saani Kaayidham,Saani Kaayidham Tamil Movie Release Date Fixed,Saani Kaayidham Mvoie Release Date Fixed,Saani Kaayidham Movie Date Confirmed,Selvaraghavan Moive Saani Kaayidham, Saani Kaayidham Director and Actor Selvaraghavan Movie,Selvaraghavan latest Movie Saani kaayidham,Arun Matheshwaran Movie Saani Kaayidham,Director Arun Matheshwaran Latest Movie Saani Kaayidham,Saani Kaayidham Tamil Movie Arun Matheshwaran, Saani Kaayidham Tamil Movie On OTT,Saani Kaayidham Movie Releasing on 7th April in OTT,Upcoming OTT Release Movies in Tamil,Upcoming OTT movies,OTT latest Movies,Movies In OTT, Saani Kaayidham Movie on 7th April in OTT,Yuvan Shankar Raja Music Composer For Saani Kaayidham Tamil movie,Selvaraghavan As Brother,Keerthy Suresh As Sister in Saani Kaayidham Movie,#Saanikaayidhamon7thApril,#Saanikaayidham,#KeerthySuresh

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది కీర్తి సురేష్. ఒకపక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళంలో కూడా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఈనేపథ్యంలోనే కీర్తీ సురేష్‌, దర్శకుడు సెల్వ రాఘవన్‌ నటీనటులుగా తమిళ్ లో ‘సాని కాయిదం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 7న ఈసినిమాకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 1980 కాలంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈసినిమాలో కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈసినిమాలో లిజి ఆంటోని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈసినిమాకు యామిని యగ్న మూర్తి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + two =