‘రామారావు ఆన్ డ్యూటీ’ నుండి రానున్న సర్ ప్రైజింగ్ అప్ డేట్..!

Ramarao On Duty Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ramarao On Duty,Ramarao On Duty movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty latest Film Updates,Ramarao On Duty Latest News,Ramarao On Duty Shooting Updates, Ramarao On Duty Movie Schedule Updates,Ramarao On Duty Surprising Update,Mass Maha Raja Ravi Teja Ramaro On Duty Updates,Surprising Update From Ramrao on Duty Movie, Divyansha Kaushik In Ramrao On Duty,Update From Ramarao on Duty,crazy updates From Ramrao on Duty Movie,Rajisha Vijayan Actress In Ramrao On duty,Actress ajisha Vijayan in Ramrao on duty movie, SLV Cinemas,Proucer Sudhakar Cherukuri For Ramrao on Duty movie,Producer For Ramarao on Duty Sudhakar Cherukuri Producer,Music Composer Shyam CS,#Ramoraoonduty

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేపు ఉదయం 10:08 గంటలకు భారీ అప్‌డేట్‌తో రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ఏదేనా ప్రకటిస్తారేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసి వీలైనంత  త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.