వారణాసి లో “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie Team at Varanasi,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie latest updates,RRR Campaign Updates,RRR movie Promotions updates,RRR Team At Varanasi,RRR Promotions at varanasi, RRR Movie Team Reached Varanassi For Promotions,Ramcharan and Jr NTR At Varanasi,Ram Charan And Jr NTR Visits The Divine City of Varanasi,RRR Team Rajamouli,Jr NTR and Ramcharan Reached Varanasi For Promotions, RRR Is a Pan India Movie,RRR Wolrd Wide Release,Director SS Rajamouli along with the lead actors Jr NTR and Ram Charan visited Varanasi,trio is seen in the traditional look wearing pyjamas and rudraksha, RRR Movie On 25th march,RRR Movie Grand Release on 25ht March,DVV Entertainments produced the film,MM Keeravani composed the music,RRR is the biggest budget film Industry, RRR Movie promotional campaign,stars Ajay Devgn, Shriya Saran, Ray Stevenson, Alison Doody, and Samuthirakani in vital roles,RRR movie Review,RRR telugu movie Review,RRR First Review,RRR Twitter Review, RRR Movie,RRR Movie Interviews,RRR Movie on March 25th,RRR Movie Promotions,RRR Movie Promotions Event,RRR Movie Review,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,RRR Twitter Reviews,Jr NTR About Malayalam language, RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,RRR releasing on 25th of this month stars Alia Bhatt and Olivia Morris,RRR Review,RRR Telugu Movie,Rajamouli hailed the creativity of the memers, RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates,#RRR,#RRRMovie,#RRRinVaranasi,#RRRTakeOver,#RRROnMarch25th

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.“రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. దుబాయ్ , చిక్ మగళూర్ , ఢిల్లీ లలో ప్రమోషనల్ ఈవెంట్స్ తో పాటు రాజమౌళి ,చరణ్ , ఎన్టీఆర్‌ పలు ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. .సోమవారం(మార్చి21) పంజాబ్‌లో పర్యటించిన రాజమౌళి ,చరణ్ , ఎన్టీఆర్‌ అమృత్సర్ గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. మార్చి 22 న కోల్ కతాలో ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర నగరం వారణాసికి చేరుకున్నరాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సంప్రదాయ దుస్తులు , మెడలో రుద్రాక్ష, నుదుటున బొట్టు ధరించి వారణాసిలో పవిత్ర గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్న రాజమౌళి ,చరణ్ , ఎన్టీఆర్‌ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 3 =