ప్రభాస్ తో ‘బాహుబలి 3’ చేయాలని ఉంది..!

Pooja Hegde Wants To Act in Baahubali 3,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde New Projects,Pooja Hegde Upcoming Films In 2022,Pooja Hegde Movie Updates, Pooja Hegde Wants to act in Baahubali 3,Pooja Hegde latest Block Buster Movie Radhe Shyam,Pooja Hegde with Pabhas Movie Radhe Shyam,Pooja Hegde Radhe Shyam Movie, Pooja Hegde Next Movie with Prabhas Project k,Pooja Hegde want to work with prabhas in Baahubali Movie,SS Rajamouli About Baahubali Movie

తెలుగు, తమిళ్, హీందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతుంది పూజా హెగ్డే. అంతేకాదు వరుసగా హిట్లను కూడా తన ఖాతాలో వేసుకుంటూ సూపర్ ఫామ్ లో ఉంది. ఇక రీసెంట్ గానే రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజాహెగ్డేను ప్రభాస్ తో మరో సారి సినిమా ఛాన్స్ వస్తే చేస్తారా అని ప్రశ్న అడుగగా దానికి పూజ హెగ్డే ప్రభాస్ తో కలిసి మరోసారి నటించాలని ఉందని. ప్ర‌భాస్ గొప్ప న‌టుడు.. ఆయ‌న‌తో క‌లిసి న‌టించిన స‌మ‌యం చాలా విలువైంద‌ని..ప్రభాస్ తో కలిసి ‘బాహుబలి 3’ చేయాలని ఉంది” అని తెలిపింది.

మరి బాహుబలి 3 సినిమా గురించి ఇటీవల రాజమౌళి పలు ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో రాజమౌళి ని ‘బాహుబలి 3’ గురించి అడుగగా.. బాహుబలి అనే కథ నుండి ఎన్ని సినిమాలైనా తీయోచ్చు అని చెప్పారు. మరి ఒకవేళ నిజంగానే బాహుబలి 3 సినిమా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డేకి ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి మరి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =