‘కె.జి.యఫ్ 2’.. ‘తూఫాన్ లిరికల్ సాంగ్ రిలీజ్

Toofan Song From KGF Chapter 2 Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Latest Updates,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Updates,KGF Chapter 2 Update, KGF Chapter 2 Song Update,KGF Chapter 2 Song latest Updates,KGF Chapter 2 Song Toofan Released,KGF Chapter 2 Song Out Now,KGF Chapter 2 Songs,KGF Chapter 2 movie Songs,KGF Chapter 2 Movie Song Toofan Out Now, Toofan Lyrical Video Out From KGF: Chapter 2,KGF Chpater 2 Toofan lyrical Video Out Now,KGF Chpater 2 Movie Release Date on April 14th,KGF Chpater 2 Movie April 14th,KGF Chpater 2 Trailer date and Time Fixed on 27th March, KGF Chapter 2 Latest Update,Yash,Rocking Star Yash,Yash Latest Movie,Yash Movies,Yash New Movie,Rao Ramesh,Raveena Tandon,Sanjay Dutt,Srinidhi Shetty,Yash KGF Chapter 2,Yash KGF Chapter 2 Movie, KGF: Chapter 2,KGF Chapter 2 Movie Update,KGF 2,KGF 2 Movie,KGF 2 Updates,KGF 2 Movie Update,KGF Chapter 2 Movie Latest Update,KGF 2,KGF 2 Trailer Release Date,KGF Chapter 2 Trailer on March 27th, KGF Chapter 2 Trailer From March 27,KGF Chapter 2 Trailer Launch Date,KGF Chapter 2 Trailer Launch,KGF Chapter 2 Trailer Date,KGF: Chapter 2 Trailer Out On March 27th,KGF: Chapter 2 Trailer, Yash's KGF Chapter 2 trailer,Yash KGF Chapter 2 Trailer,KGF Chapter 2 Official Trailer,#KGFChapter2,#KGF2TrailerOnMar27,#Toofan

సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. కె.జి.యఫ్ పార్ట్ 1 కు సీక్వెల్ గా ఈసినిమా వస్తుండగా.. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మైనింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈసినిమాకు సౌత్ నుండి నార్త్ వరకూ అందరూ బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమా ఎప్పుడో అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉన్నా కరోనా వల్ల చాలా సార్లు వాయిదా పడింది. ఇక ఈసినిమా ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మళ్లీ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేశారు. మరోవైపు ఈసినిమా ట్రైలర్ కు డేట్, టైమ్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 27న సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇక ఈసినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో తాజాగా తూఫాన్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్ర‌కాష్ రాజ్‌, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eleven =