శ్రీవారి సన్నిధి లో “#NBK107 “మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

NBK107 music sittings begin,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, NBK107,#NBK107 Movie,NBK107 Movie Updates,NBK107 Latest News,NBK107 latest Movie Updates,NBK107 Music Sittings,NBK107 Music Sittings at Tirumala, Hero Bala Krishna,Bala Krishna Upcoming Movie NBK107 Movie Updates,BalaKrishna New Movie,Bala Krishna Next Project,Mythri Movie Makers Banners, NBK107 Team At Tirumala,NBK107 music sittings in Tirumala,NBK107 music sittings Tirumala Begins,Gopichand Malineni New Movie Updates, Gopichand Malineni with Balakrishna Upcoming Movie,Duniya Vijay Join the Sets of #NBK107 Movie,Duniya Vijay in Shooting,Duniya Vijay Tollywood Updates, Thaman s Music Composer For #NBK107 Movie,Music Director Thaman s,Varalaxmi Sarathkumar in Balakrishna Movie,Shruti Haasan,Actress Shruti Haasan, Heroine Shruti Haasan,Shruti Haasan with Bala Krishna,Shruti Haasan in Balakrishna Upcoming Movie #NBK107,Thaman s Music Composer For #NBK107 Movie, Music Director Thaman s,Varalaxmi Sarathkumar in Balakrishna Movie,#NBK107,#balakrishna,#VijayDuniya,#MusaliMaduguPratapReddy,

బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ  హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, దర్శకుడు మలినేని గోపీచంద్, రచయిత రామజోగయ్య శాస్త్రి , గాయకుడు శ్రీకృష్ణ.. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకొని బాలకృష్ణతో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను స్వామి సన్నిధిలో ప్రారంభిస్తున్నామనీ , ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమనీ దర్శకుడు గోపీచంద్, రచయిత రామజోగయ్య శాస్త్రి తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + thirteen =