ట్రెండీ వేర్ లో తమన్నా హోలీ ట్రీట్

Tamannaah’s Holi Treat In Trendy Wear,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Tamannaa,Actress Tamannaa,Tamannaa Upcoming Movie,Tamannaa Movie Updates,Tamannaa latest Movie,Tamannaah With Venkatesh F3 Movie, Satyadev and Tamannaah in Gurthunda Seethakalam upcoming movie,Tamannaah in Gani Movie,Tamannaah Special Song in Gani Movie, Tamannaah in hindi Webseries,Tamannaah Bollywood Movie Bole Chudiyan,Plan A Plan B Movie Updates,Tamannaah Plan A Plan B Movie Updates, Chiranjeevi Bhola Shankar,Tamannaa Bhola Shankar Movie,Tamannaa Wishes Happy Holi,Tamannaa Wishes Happy Holi in social Media,Tamannaa Tredny Wear, Tamannaa Holi Vibes Shared in Post,Tamannaa wishes in social Media Holi Vibes

“శ్రీ ” మూవీ తో మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ కు పరిచయం అయ్యి తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ “గని”మూవీ లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమన్నా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.హోలీ సందర్భంగా తమన్నా ట్రెండీ వేర్ లో ఉన్న తన ఫొటోను ‘హోలీ వైబ్స్ ’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + four =