హ్యాపీ బర్త్ డే అప్పూ సార్… యష్ ఎమోషనల్ పోస్ట్..!

Yash emotional note about Puneeth Rajkumar,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, KGF2,KGF2 Movie,KGF Movie Updates,KGF 2 Upcoming Movie,KGF2 Latest Movie Updates,KGF star Yash,Hero Yash,KGF Fame Yash,Yash Emotional Note, Yash In Social Media,Yash About Puneeth Rajkumar,Yash Emotional Note on Puneesth Rajkumar Birthday,Yash Note On Puneeth Raj Kumar Birthday Anniversary,Yash Emotiona Note in Social Media Goes Viral, late Kannada power star Puneeth Rajkumar,KGF superstar Yash took to social media to share his feelings,Yash shared an adorable pic of him with Puneeth and captioned it with a heartfelt note, Yash captioned the Note The smile that never fades in social Media,Yash wishes Happy Birthday Appu sir on social Media

ఇక నేడు పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా తను చివరిగా నటించిన జేమ్స్ సినిమా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ ఆఖరి సినిమా కావడంతో ప్రేక్షకులందరూ ఈసినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో యష్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా కేజీఎఫ్ హీరో య‌ష్ పునీత్ రాజ్ కుమార్ తో దిగిన పిక్ షేర్ చేస్తూ.. ఎప్పటికీ చెరగని చిరునవ్వు, ఎన్నటికీ సాటిలేని ఆప్యాయత, ఎప్పటికీ ఆపలేని శక్తి, అత‌ను ఎప్పుడు అంద‌రి గుండెల్లో చిర‌స్థాయిగా ఉంటాడు .. హ్యాపీ బర్త్‌డే అప్పూ సార్ అంటూ య‌ష్ పోస్ట్ పెట్టాడు.

క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ నీల్‌ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కె.జి.యఫ్ 2. ఏప్రిల్ 14న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌వీనాటాండ‌న్‌లతో పాటు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, ఇంకా రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =