“ఆర్ ఆర్ ఆర్”మూవీ సెన్సార్ పూర్తి

RRR Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR Movie Gets Censored,RRR Gets Censored,Rebel star Prabhas, Prabhas,Hero Prabhas,RRR,RRR Movie,RRR Film,RRR Telugu Movie,RRR Movie Telugu,RRR Update,RRR Movie update,RRR Film Update,RRR Movie Latest Updates,RRR Movie News,RRR Movie Latest News, Prabhas’s RRR Movie Gets Censored,Prabhas RRR,Prabhas RRR Censor,RRR Movie Censor Certificate,RRR Movie Censor Report,Prabhas RRR Completes Censor Scrutiny,It's U/A For RRR,RRR On March 25th, RRR Movie Censored With UA,RRR Completed Censor formalities With U/A,RRR Gets U/A Certificate,RRR Movie Run Time 186 Minutes, Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,Roudram Ranam Rudhiram Movie on 25th march,Roudram Ranam Rudhiram Movie Movie Releasing On 25th march, RRR is produced by DVV Entertainments,RRR film is going to be released in multiple languages across the world, M. M. Keeravani Music Director For RRR Movie, M. M. Keeravani Music Director,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs, RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Budget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.ఓవర్సీస్ లో బుకింగ్స్ లో “ఆర్ ఆర్ ఆర్”మూవీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. తాజాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. “ఆర్ ఆర్ ఆర్”మూవీ రన్ టైమ్ 186 నిమిషాలని సమాచారం. బ్లాక్ బస్టర్ “బాహుబలి” , “బాహుబలి 2” మూవీస్ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 8 =