‘హనుమాన్’ 100 రోజుల షూటింగ్ సెలబ్రేషన్స్..!

Team Hanuman Celebrates 100 Days of Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Prasanth Varma,Hanuman Movie,Hanuman Telugu Movie,Hanuman upcoming Movie,Hanuman Movie Update,Hanuman Latest Movie,Hanuman Movie Shooting Updates,Hanuman New Movie, Hanuman Celebrates 100 Days Shooting,Actress Amritha Aiyer,Herione Amritha Aiyer in Hanuman Movie,Visual Effects Hanuman Movie,Producer Niranjan Reddy For Hanuman Movie, Hero Prasanth Varma,Prasanth Varma hanuman Movie Updates,Prasanth Varma Hanuman Telugu Movie Updates,Prasanth Varma Completes 100 Days Shooting, #Actor_Amritha,#varusarath5,#Niran_Reddy,#Chaitanyaniran,#AsrinReddy,#Primeshowtweets

కల్కి, జాంబిరెడ్డి లాంటి విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రానున్నారు. ఈసారి ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా షూటింగ్ వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్రయూనిట్ అందరూ కలిసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎంతోమంది వర్కర్ల హార్డ్ వర్క్, టీమ్ వర్క్ తో సక్సెస్ ఫుల్ గా 100రోజులు పూర్తిచేసుకున్నాం.. షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది.. త్వరలోనే ఈసినిమా షూటింగ్ పూర్తవనుందని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా `హ‌నుమాన్‌` ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − thirteen =