Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Siva Nirvana’s Speech at the Irumudi Pre-Release Event

      ఇరుముడి చాలా సీరియస్ ఫిలిం – శివ నిర్వాణ

      Ravi Teja’s Speech at the Irumudi Pre-Release Event

      ఇరుముడిలో ఒక డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు – రవితేజ

      Itllu Arjuna Second Single Turns Out to Be a Winner

      ఇట్లు అర్జున సెకండ్ సింగిల్ కూడా అదిరింది

      Allu Arjun Calls DC a Must-Watch for Cinema Lovers

      డిసి.. సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం – అల్లు అర్జున్

    • న్యూస్
  • రివ్యూస్
    • Viswanath & Sons Movie Review

      రివ్యూ: విశ్వనాథ్ & సన్స్

      DC movie review in telugu

      రివ్యూ: డిసి

      Korean Kanakaraju Movie Review

      రివ్యూ: కొరియన్ కనకరాజు

      Srinivasa Mangapuram review in telugu

      రివ్యూ: శ్రీనివాస మంగాపురం

      Chennai Love Story movie review

      రివ్యూ: చెన్నై లవ్ స్టోరీ   

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ముంబై జుహూ బీచ్ లో “వైబ్ ఆఫ్ భోళా”

ముంబై జుహూ బీచ్ లో “వైబ్ ఆఫ్ భోళా”

By
Team TFN
-
March 17, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Bholaa Shankar Movie Craze In Mumbai,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Chiranjeevi,Mega Star Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Upcoming Movie, Chiranjeevi Latest News,Chiranjeevi Latest Film Updates,Chiranjeevi Next Movie,Chiranjeevi Next Film,Chiranjeevi Next Project,Chiranjeevi Upcoming Project,Chiranjeevi New Project, Chiranjeevi Latest Project,Chiranjeevi Bholaa Shankar Movie,Chiranjeevi Bholaa Shankar Movie Shooting Updates,Chiranjeevi Bholaa Shankar Movie Shoot update From mumbai, Chiranjeevi Bholaa Shankar at Mumbai Juhu Beach,Tamannah plays the female lead opposite Megastar Chiranjeevi in Bholaa Shankar,Bholaa Shankar film is being produced by Anil Sunkara, Bholaa Shankar music is scored by Swara Sagar Mahathi,Bholaa Shankar teaser,Bholaa Shankar Telugu Movie Teaser,Bholaa Shankar Video Teaser,Megastar has done the vijaya tandav Dance in Bholaa Shnakar Movie,Chiranjeevi New Movie with Director Bobby and Venky Kudumala project, Bholaa Shankar teaser video of the movie Vibe of Bholaa was exhibited on a specially set up huge screen at a ​​ship on the sea shore in Juhu Beach Mumbai, Bholaa Shankar teaser Setup on Huge Screen at a Ship,Bholaa Shankar Teaser At juhu Beach Mumbai,Bholaa Shankar Teaser on the Sea Shore of Juhu Beach Mumbai, Vibe of Bholaa on Juhu Beach,Ramajogaiah Sastry also posted the related video on his social media account,Keerthy Suresh plays the role of Chiru’s sister Bholaa Shankar movie, #VIBEofBHOLAA,#BholaaShankar,#MeherRamesh,#AnilSunkara1,#tamannaahspeaks,#KeerthyOfficial,#dudlyraj,#MahathiSwaraSagar

    ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహెర్‌ రమేశ్‌ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    మహా శివరాత్రి పర్వ దినం (మార్చి 1 వ తేదీ ) సందర్భంగా “భోళాశంకర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వైబ్ ఆఫ్ భోళా పేరుతో చిత్ర యూనిట్ ఒక వీడియో క్లిప్ ను రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.తాజాగా “భోళాశంకర్ ” మూవీ కి సంబంధించిన “వైబ్ ఆఫ్ భోళా” వీడియో క్లిప్ ను ముంబైలోని జుహూ బీచ్‌లోని సముద్రంలో ఓ షిప్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఇలా సముద్రంలో ఒక సినిమాకు సంబంధించిన వీడియోను ప్లే చేయడం ఇదే తొలిసారి . జుహూ బీచ్‌లో “వైబ్ ఆఫ్ భోళా”ను చూస్తూ అక్కడి జనం ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఇది మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనం అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

    Video thumbnail
    Chiranjeevi Special Video on Occasion of International Dance Day | Megastar Chiranjeevi
    02:31
    Video thumbnail
    MegaStar Chiranjeevi accepts JR NTR's Challenge | Chiranjeevi Doing HouseHold work | #BeTheRealMan
    02:47
    Video thumbnail
    Megastar Chiranjeevi Supports Janta Curfew Challenge | Megastar Chiranjeevi | Telugu FilmNagar
    01:22
    Video thumbnail
    Chiranjeevi & Pawan Kalyan Support Janta Curfew Challenge | Megastar Chiranjeevi | Pawan Kalyan
    02:41

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleపర్వతాలను మిస్ అవుతున్నా అంటున్న రామ్ చరణ్..!
      Next article‘హనుమాన్’ 100 రోజుల షూటింగ్ సెలబ్రేషన్స్..!
      Team TFN

      తాజా వార్తలు

      Siva Nirvana’s Speech at the Irumudi Pre-Release Event

      ఇరుముడి చాలా సీరియస్ ఫిలిం – శివ నిర్వాణ

      August 17, 2026
      Ravi Teja’s Speech at the Irumudi Pre-Release Event

      ఇరుముడిలో ఒక డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు – రవితేజ

      August 17, 2026
      Itllu Arjuna Second Single Turns Out to Be a Winner

      ఇట్లు అర్జున సెకండ్ సింగిల్ కూడా అదిరింది

      August 17, 2026
      Allu Arjun Calls DC a Must-Watch for Cinema Lovers

      డిసి.. సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం – అల్లు అర్జున్

      August 17, 2026
      Korean Kanakaraju 10 Days Box Office Collections

      కొరియన్ కనకరాజు 10 డేస్ కలెక్షన్స్

      August 17, 2026

      తప్పక చదవండి

      Priya Bhavani Shankar Says Irumudi Will Have Universal Appeal

      ఇరుముడి యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది – హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

      Korean Kanakaraju Impresses Overseas Too

      ఓవర్సీస్ లోనూ అదరగొడుతున్న కొరియన్ కనకరాజు

      Akhil Raj–Nagadurga Pair Up for Shanarthi

      సంపత్ నంది నిర్మాణంలో శనార్తి

      Korean Kanakaraju 10 Days Box Office Collections

      కొరియన్ కనకరాజు 10 డేస్ కలెక్షన్స్

      Director Siva Nirvana Reveals the Story of Irumudi

      ఇరుముడి కథ లీక్ చేసిన దర్శకుడు శివ నిర్వాణ

      Mythri Ravi Shankar’s Speech at the ‘Irumudi’ Trailer Launch Event

      ప్రభాస్ గారు ఇరుముడి టీంకి ఆల్ ది  బెస్ట్ చెప్పారు – మైత్రి రవి 

      EDITOR PICKS

      Siva Nirvana’s Speech at the Irumudi Pre-Release Event

      ఇరుముడి చాలా సీరియస్ ఫిలిం – శివ నిర్వాణ

      August 17, 2026
      Ravi Teja’s Speech at the Irumudi Pre-Release Event

      ఇరుముడిలో ఒక డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు – రవితేజ

      August 17, 2026
      Itllu Arjuna Second Single Turns Out to Be a Winner

      ఇట్లు అర్జున సెకండ్ సింగిల్ కూడా అదిరింది

      August 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28215
      • సినిమా వార్తలు27784
      • ఇతర వార్తలు677
      • Tollywood567
      • రివ్యూస్378
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు160
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)