స్పీడు పెంచుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

Young Tiger Jr NTR Busy With Back To Back Projects,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Young Tiger Jr NTR,Jr NTR,Hero Jr NTR,Jr NTR Upcoming Movies,Jr NTR Latest movies,Jr NTR Back To Back Projects,Jr NTR New Projects,Jr NTR Latest Movie Projects, Jr NTR Back To Back Projects,Jr NTR Back To Back Movie Shoots,Jr NTR Back To Back Movies,Jr NTR Super Hit Movies,Jr NTR Upcoming Movies,#NTR30,koratala siva Movie With Jr NTR #NTR30,Jr NTR New Movie Titled Peddi,Jr NTR Movies,JR NTR RRR Movie Updates, Jr NTR Trivikram Movie,Jr NTR with Atlee Kumar Movie,Jr NTR with Prashanth Neel Movie,Jr NTR Buchi Babu Movie Titled Peddi,Come join our MaRRRch RRR Take Over, Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,Roudram Ranam Rudhiram Movie on 25th march,Roudram Ranam Rudhiram Movie Movie Releasing On 25th march, RRR is produced by DVV Entertainments,RRR film is going to be released in multiple languages across the world, M. M. Keeravani Music Director For RRR Movie, M. M. Keeravani Music Director,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs, RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie, #JrNTR,#RRRTakeOver,#RRRMovie

హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా”అరవింద సమేత వీర రాఘవ “మూవీ 2018 అక్టోబర్ 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “మూవీ తో ఎన్టీఆర్ మమేకం అయ్యారు. ఈ మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భా రీ ఎత్తున రిలీజ్ కానుంది. “ఆర్ ఆర్ “ఆర్”మూవీ  ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా వున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్పీడు పెంచాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఒకే సారి రెండు మూవీస్ ను సెట్స్ పైకితీసుకెళ్లి ప్యారలల్ గా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. యువ సుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30 “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.  బుచ్చిబాబు – ఎన్టీఆర్ చిత్రానికి `పెద్ది` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తరువాత ఎన్టీఆర్ మరో ముగ్గురు క్రేజీ డైరెక్టర్లు త్రివిక్రమ్, అట్లీ, ప్రశాంత్ నీల్ సినిమాలకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eight =