కమల్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ప్రకటనకు డేట్ ఫిక్స్..!

Kamal Haasan Vikram Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Vikram,Vikram Movie,Vikram Movie Update,Vikram Movie Latest News,Vikram Movie Shoot Updates,Vikram Movie latest Shooting Updates,Vikram Movie Shoot Wrapped Up, Vikram Movie Team Announced Release Date,Vikram Movie Release Date on March 14th,March 14th Vikram Movie in Theaters,Kamal Haasan Vikram Movie Updates, Kamal Haasan As a Gang Starr in his Upcoming Movie Vikram,Kamal Haasan to Play Gang Starr Role in His Upcoming Movie Vikram,Kamal Haasan and Fahadh Faasil in Vikram Movie, Fahadh Faasil New Movie,Fahadh Faasil Upcoming Movie,Fahadh Faasil Latest Movie Updates,Fahadh Faasil in Vikram Movie,Actro Vijay Sethupathi,Vijay Sethupathi Upcoming Movie, Vijay Sethupathi New Movie,Vijay Sethupathi in Vikram Movie,Vijay Sethupathi Vikram Movie Updates,Vikram Movie On 14th March,Vijay Sethupathi Vikram Movie on 14th March, Vijay Sethupathi with Kamal Haasan,Lokesh Kanagaraj Director,Lokesh Kanagaraj Movie Vikram,Lokesh Kanagaraj with Kamal Haasan Mvie Vikram,Lokesh Kanagaraj Upcoming Movie, Lokesh Kanagaraj New Movies in 2022,#Vikram,#KamalHaasan,#vijaysethupathi

ఖైదీ, మాస్టర్‌ లాంటి హిట్ సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చాడు లోకేష్ కనగరాజ్. ఇక ఇప్పుడు కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో విక్రమ్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా ఎప్పుడో మొదలైంది. అయితే మధ్యలో కరోనా రావడం.. మధ్యలో కమల్ కూడా అనారోగ్యానికి గురవ్వడం ఇలా పలు కారణాలవల్ల ఈసినిమా షూటింగ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక త్వరలో ఈసినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి14న ఉదయం 7గంటలకు విక్రమ్ చిత్రం విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు ట్విట్టర్‌ వేదికగా చిత్రబృందం ప్రకటించింది.

కాగా ఈసినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తో పాటు మలయాళ నటుడు జయరామ్ తనయుడు కాళిదాస్ జయరాం, నరేన్ , ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 15 =