“రాధే శ్యామ్” మూవీకి వాయిస్ అందించిన స్టార్స్ కు ప్రభాస్ థ్యాంక్స్

Prabhas thanks superstars for giving voice overs,Radhe Shyam Promotions Glimpse,Radhe Shyam Promotions,Radhe Shyam Movie Promotions,Radhe Shyam Pre Release Event,Radha Krishna Kumar,Radhe Shyam Official Trailer,Krishnam Raju,Justin Prabhakaran,Thaman S,Whacked Out Media,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,UV Creations,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Prabhas,Prabhas As Vikramaditya,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Vikramaditya,Radha Krishna,Radhe Shyam Movie Updates,Pooja Hegde,Prabhas New Movie,Radhe Shyam Review,Radhe Shyam Movie Review,Radhe Shyam Telugu Movie Review,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Trailer,Prabhas Movies,Radhe Shyam Release Trailer,Radhe Shyam Movie Making,Radhe Shyam Making,The Saga Of Radhe Shyam Making Video,The Saga Of Radhe Shyam,Making Of Radhe Shyam,Radhe Shyam Interview,Bhagyashree,Radhe Shyam Pre Release Event,Radhe Shyam Press Meet,Prabhas New Movie,Prabhas Latest Movie,Reasons To Watch Radhe Shyam,Radhe Shyam Making Video,Radhe Shyam Telugu Release Trailer,Prabhas Sent Humble Thank You Note To Super Stars,SS Rajamouli,Shiva Rajkumar,Prithviraj Sukumaran,Sathyaraj,Amitabh Bachchan,Prabhas Thanks Amitabh Bachchan And SS Rajamouli,Prabhas Thanks To Super Stars,Prabhas Thank You Note,#RebelStarPrabhas,#RadheShyam,#RadheShyamOnMarch11

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషలతో పాటు హిందీ భాష లో రిలీజ్ కానున్న “రాధేశ్యామ్”మూవీకి పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు వాయిస్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. “రాధేశ్యామ్” హిందీ వెర్షన్‌కు అమితాబ్‌ బచ్చన్‌ , తెలుగు వెర్షన్ కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి , కన్నడ వెర్షన్‌కు హీరో శివరాజ్‌కుమార్‌, మలయాళ వెర్షన్‌కు హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ , తమిళ వెర్షన్ కు సత్యరాజ్ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన ఆ ఈ సినీ ప్రముఖులకు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ థ్యాంక్స్ చెప్పగా , ఇప్పుడు హీరో ప్రభాస్ వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 4 =