ది జర్నీ ఆఫ్ ‘రాధేశ్యామ్’..!

The journey of Radhe Shyam,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Radhe Shyam,Radhe Shyam Movie,Tollywood Big Buget Movie Radhe Shyam,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Records,Radhe ShyamThe Journey,The journey of Radhe Shyam, Radhe Shyam Making Video in Social Media,Radhe Shyam Making Video goes viral in social media,The Journey of Radhe Shyam video released in social media for promotions, Radhe Shyam Movie Updates,Pooja Hegde,Radha Krishna Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Trailer,Radhe Shyam Review,Radhe Shyam Movie Review, Radhe Shyam Telugu Movie Review,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Trailer,Radhe Shyam Theatrical Trailer, Radhe Shyam Official Trailer,Radhe Shyam Telugu Release Trailer,#radheshyam,#Prabhas,#thaman,#RadhaKrishna,#RadheShyamBgm,#RadheShyamOnMarch11th

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. వింటేజ్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈసినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో, పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రేమకు విధికి మధ్య జరిగే ఘర్షణ అని ఇప్పటికే తెలుస్తుంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా చూడటానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. దీంతో కొద్ది క్రితం కాస్త సైలెంట్ గా ఉన్న మేకర్స్ ఇప్పుడు మాత్రం జోరు పెంచారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు. సినిమాపై వీలైనంత బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఈసినిమా మేకింగ్ వీడియో దగ్గర నుండి అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే తాజాగా గ్లింప్స్ ఇన్ టు ది జెర్నీఆఫ్ రాధేశ్యామ్’ అనే పేరుతో మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో కూడా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఈ సినిమా జర్నీ 2019లో స్టార్ట్ అయిందని.. ఫైనల్ గా ఫైనల్ డెస్టినేషన్ కు చేరుకుందని.. బిగ్గెస్ట్ వార్ కు సాక్షులుగా చేరడానికి మాతో చేరండి అంటూ.. ప్రమోషన్స్ లో భాగంగా లోకల్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ పై రాధేశ్యామ్ పోస్టర్ ను అతికించడం చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =