వరలక్ష్మి శరత్ కుమార్ చెన్నై టు హైదరాబాద్

Varalakshmi Sarath Kumar Moves To Hyderabad from Chennai,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Varalakshmi Sarath Kumar,Actress Varalakshmi Sarath Kumar,Varalakshmi Sarath Kumar Movies,Varalakshmi Sarath Kumar Telugu Movies,Varalakshmi Sarath Kumar Movie Updates,Varalakshmi Sarath Kumar Upcoming Movies, Varalakshmi Sarath Kumar in Yashoda Movie,Hari Shankar Upcoming Yashoda Movie,Hari Shankar with Samantha,Mani Sharma Music Director For Yashoda Movie,Varalakshmi Sarath Kumar in NBK107,Varalakshmi Sarath Kumar in MBK107 Movie, Varalakshmi Sarath Kumar Shifted to Hyderbad,Varalakshmi Sarath Kumar shifted to Hyderabad from chennai,Varalakshmi Sarath Kumar in social media,Varalakshmi Sarath Kumar shared that she is shifted to hyd, Varalakshmi Sarath Kumar now at hyderabad,#VaralakshmiSarathKumar

“పోడాపోడి “మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “తెనాలి రామకృష్ణ BABL” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, “NBK107 “, “యశోద”, “హనుమాన్ “, “ఆద్య “మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ గా నటిస్తూనే నెగటివ్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి తాజాగా పుట్టి ,పెరిగిన చెన్నై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీవితం లో కొత్త దశ ప్రారంభం అయ్యింది అంటూ వరలక్ష్మి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =