101 సెట్స్ లో “రాధేశ్యామ్ “మూవీ చిత్రీకరణ

Latest Update about Radhe Shyam Movie Sets,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, Radhe Shyam,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Telugu Movie Updates,Radhe Shyam latest News,Radhe Shyam Latest Movie news,Radhe Shyam Shooting Updates,Radhe Shyam Final Shooting Updates,Radhe Shyam Movie Sets, Radhe Shyam 101 Set for Final Shooting,Radhe ShyamItly set for Radhe Shyam Movie,Art Director Ravinder Reddy,Art Director For Radhe Shyam Movie Ravinder Reddy,Special 101 Set For Radhe Shyam Movie, Radhe Shyam Movie Updates,Pooja Hegde,Radha Krishna Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Trailer,Radhe Shyam Review,Radhe Shyam Movie Review,Radhe Shyam Resons to watch,Radhe shyam Movie Cast and Crew, Radhe Shyam Telugu Movie Review,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Trailer,Radhe Shyam Theatrical Trailer, #radheshyam,#Prabhas,#Spirit,Radhe Shyam Official Trailer,Radhe Shyam Telugu Release Trailer,#radheshyamMarch11,#Prabhas,#101sets,#artdirectorRavinderreddy

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ ” మూవీ మేజర్ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్రబృందం ఇటలీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా చిత్ర బృందం మధ్యలోనే ఇండియాకి తిరిగివచ్చేసింది. దీంతో హైదరాబాద్‌లోనే ఇటలీ నేపథ్యంతో కూడిన సెట్స్ వేసి షూటింగ్ పూర్తిచేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇటలీ నేపథ్యంలో ఈ మూవీ కి 101 సెట్లను రూపొందించినట్టు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సెట్ వర్క్ “రాధేశ్యామ్ ” మూవీకి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఉండే కొలదీ “రాధేశ్యామ్ ” మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =