‘కిరణ్ అబ్బవరం’ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Female Lead First Look from Kiran Abbavaram’s New Movie Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, Kiran Abbavaram,Kiran Abbavaram Hero,Atro Hero Kiran Abbavaram,Kiran Abbavaram Latest Movies,Kiran Abbavaram Upcoming Movies,Kiran Abbavaram latest News,Kiran Abbavaram New Movie Announced Nenu Miku Baga Kavalsina Vadini Movie,Kiran Abbavaram Movie Nenu Miku Baga Kavalsina Vadini,Actress Sanjana Anand,Kannada film Actress Sanjana Anand in Kiran Abbavaram Movie,Nenu Miku Baga Kavalsina Vadini Female Leade First Look Releaseed, Kiran Abbavaram Movie Lead Actress Sanjana Anand First Look Released,Nenu Miku Baga Kavalsina Vadini Movie latest News,Nenu Miku Baga Kavalsina Vadini Movie Updates,Nenu Miku Baga Kavalsina Vadini Latest Updates about Leads, Sammathame Movie,Sammathame Movie Updates,Sammathame latest movie,Kiran Abbavaram Movie Sammathame,Kiran Abbavaram and Chandini Chowdary Lead Role in Sammathame Movie,Chandini Chowdary Movies,Chandini Chowdary Upcoming Movies, Kiran Abbavaram and Chandini Chowdary Sammathame Movie Updates,Sammathame is a romantic entertainer movie directed by Gopinath Reddy,Sammathame Movie Directed By Gopinath Reddy,Gopinath Reddy Upcoming Movie,Gopinath Reddy NExt Project, Director Gopinath Reddy,Nenu Miku Baga Kavalsina Vadini Movie,Kiran Abbavaram Movie Nenu Miku Baga Kavalsina Vadini,Actress Sanjana Anand,Kannada film Actress Sanjana Anand in Kiran Abbavaram Movie,#NenuMikuBagaKavalsinaVadini,#kiranabbavaram,#sanjana Anand

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల సెబాస్టియన్ పీసీ 524 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీనితో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా కూడా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీటితో పాటు కార్తీక్ శంకర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాకు ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటించనున్న హీరోయిన్ ను కూడా పరిచయం చేశారు. సంజన ఆనంద్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కాగా ఈసినిమాలో ఇంకా సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ సినిమాని కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రాజ్ నల్లి పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =