నాని “దసరా ” మూవీ కై భారీ సెట్

Huge Set For Nani’s Dasara Movie,Nani And Keerthy Sureshs Dasara Movie,Dasara,Dasara Movie Latest Update,Dasara Movie News,Dasara Telugu Movie, Dasara Movie,Nani’s Dasara Movie SHoot Updates,Nani’s Dasara Huge set For Movie,Nani’s Dasara Movie Shooting Updates, Dasara Movie Updates,Keerthy Suresh,Keerthy Suresh movies,Keerthy Suresh new movie,latest telugu movies news,latest tollywood updates,Nani,Nani And Keerthy Suresh Movie, Nani Dasara,Nani Dasara movie with Keerthy Suresh,Nani Dasara Movie,Nani Dasara Movie Update,Nani Latest Film Updates,Nani Latest Movie, Nani Latest Movie Update,nani new movie,Nani New Movie Dasara Launch,nani new movie opening,Nani New Movie Update,Nani Next Movie, Nani upcoming movie,Natural Star Nani,Srikanth Odela,Srikanth Odela Movies,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates,#KeerthySuresh,#NaturalStarNani

సూపర్ హిట్ “శ్యామ్ సింగ రాయ్”మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నాని కామెడీ ఎంటర్ టైనర్ “అంటే ..సుందరానికీ ” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న “దసరా “మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. “దసరా” మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“దసరా” మూవీ లో నాని డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నారు.హీరో నాని తెలంగాణ యాస లో డైలాగ్స్ చెబుతారు. “దసరా” మూవీ కై హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో దాదాపు 12 ఎకరాల్లో ఒక విలేజ్ సెట్ ను నిర్మించారనీ , ఈ సెట్ కోసం దాదాపుగా 12 కోట్ల రూపాయల వరకు మేకర్స్ ఖర్చు చేశారనీ, ఈ సెట్ లో కీలక సన్నివేశాలతో పాటు, సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ జరిపేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =