రిలీజ్ కు ముందే యూఎస్ లో “RRR” హంగామా

RRR Creates Sensation Before The Release Only,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie,Ranam Roudra Rudhiram Movie Updates,Ranam Roudra Rudhiram Jr NTR And Ram Charan,RRR Team Starts Promotions From March 1st,RRR Movie Starts its Promotions From March 1st,RRR movie Updates,RRR latest News, RRR Movie Creats Records for collecting advance Booking In USA,RRR Movie Advance Booking Collects million Dollars,RRR Movie Advance Collection in USA, RRR Release Date,RRR Movie Songs,RRR Trailer,RRR SUper Hit Songs,SS Rajamouli RRR Movie,SS Rajamouli Upcoming Movie RRR,SS Rajamouli With Jr NTR and Ram Charan Movie RRR,RRR Movie Updates,SS Rajamouli RRR Movie Release Date on March 25th, Jr NTR as komaram bheem,SS Rajamouli About Ram Charan and Jr NTR Acting,RRR Movie Release On 25th March,RRR Movie Release On March 25th,RRR Ram Charan Movie,Ram Charan As alluri seetharama raju,Jr NTR In RRR Movie, Jr NTR Latest Updates,Jr NTR Upcoming Movie,Jr NTR Upcoming Latest movie RRR,Ram Charan And Jr NTR Movie RRR,RRR Trailer,Bollywood Actress Alia Bhatt,#RRR,#Ramcharan,#JRNTR,#RRRUSACollections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూఎస్ లో మూడు వారాల ముందుగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ కి అడ్వాన్స్ బుకింగ్ ను మొదలు పెట్టారు. అనూహ్యంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మిలియన్ డాలర్ల మార్క్ కు చేరువ అయ్యింది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. యూఎస్ లో ప్రీమియర్ ల బుకింగ్స్ మరియు రెగ్యులర్ షో ల బుకింగ్స్ పీక్ కు చేరుకున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాదాపుగా రెండున్నర నుండి మూడు మిలియన్ డాలర్లను ఈ సినిమా రాబడుతుందనీ ,
యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 10 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉందనీ ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. కేవలం యూఎస్ లోనే “ఆర్ ఆర్ ఆర్” మూవీ అంత భారీగా వసూళ్లు రాబడితే ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో వసూళ్లను దక్కించుకుంటుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్టార్ డైరెక్టర్ , ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్ లో తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 12 =