అభిమానుల ప్రేమ ,అభిమానం , సపోర్ట్ కు థ్యాంక్స్ – ప్రభాస్

Prabhas Thanks His Fans For All The Support,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Prabhas,Rebel Star Prabhas,Pan India Star Prabhas,Prabhas Fans,Prabhas Thanks his Fans,Prabhas Thanks His fans for supporting him,Prabhas Thanks his fans for showing love towards him, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Interesting Elements,Radhe Shyam Movie Interesting Elements, Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Trailer,Radhe Shyam Review,Radhe Shyam Movie Review,Radhe Shyam Telugu Movie Review, Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Trailer,Radhe Shyam Theatrical Trailer, Radhe Shyam Official Trailer,Pooja Hegde Movies,Prabhas Movies,Radhe Shyam Release Trailer Launch,Bhagyashree,Jagapathi Babu,Krishnam Raju,#radheshyam,#prabhas

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “ చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ , పూజాహెగ్డే ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ముంబై , చెన్నై లలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రభాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. అభిమానుల ప్రేమ ,అభిమానం , సపోర్ట్ కు థ్యాంక్స్ అనీ , ఫ్యాన్స్ హ్యాపినెస్ కోసం తాను ఏడాదికి 300 రోజులు పని చేస్తాననీ , తన అభిమానులకు మరింతగా దగ్గర కావడానికే తానూ చేయగలిగినదంతా చేస్తాననీ , ప్రతీ సంవత్సరం తాను నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయనీ , ఆ సినిమాలకు సంబంధించి వరుస అప్ డేట్ లు కూడా అందిస్తాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 11 =