శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” , “ధమాకా”మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. వంశీ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ “ధమాకా” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల కథానాయిక. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న “ధమాకా” తాజాగా నాల్గవ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో పలు యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: