వారణాసి లో పూజాహెగ్డే శివరాత్రి పూజలు

Pooja Hegde in Varanasi for Maha Shivaratri,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde At Varanasi,Pooja Hegde At Varanasi For Maha Shivaratri,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde latest Movie Updates, Pooja Hegde Movies in 2022,Pooja Hegde New Movies,Pooja Hegde Maha Shivaratri Pooja in Varanasi,Pooja Hegde woth family at Varanasi,Pooja with mahesh Babu Upcoming Movie #SSMB28, Pooja Hegde in Acharya,Pooja Hegde in Tamil Movie Beast,Pooja Hegde Radhe Shyam Movie,Pooja Hegde Upcoming film with Salaman Khan Bhaijaan,Pooja Hegde with Chiranjeevi, Cirkus Pooja Hegde Upcoming Movie,#Poojahegde

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్”, “బీస్ట్ ”( తమిళ} మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా తెరకెక్కనున్న “#SSMB28”,మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూజా హెగ్డేకి దేవుడి పట్ల నమ్మకం , భక్తి కూడా ఎక్కువే. శివరాత్రి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో వారణాసి కాశీ విశ్వేశ్వరుడ్ని దర్శించుకొని పూజలు చేశారు. ఓం నమఃశివాయ .. మన కలల్ని సాకారం చేసుకొనేటప్పుడు పరమశివుడంతటి పట్టుదలగా ఉండాలనీ , క్షమించే విషయంలో ఆయనంతటి దయాళువై ఉండాలనీ అంటూ తన ఫోటోను పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 7 =