‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Ramarao On Duty Teaser Release Date Locked,Ravi Teja On Duty,Ravi Teja's Rama Rao On Duty,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja New Movie Update,Ravi Teja Latest Movie Update,Ravi Teja Latest News,Rama Rao On Duty First Look,Rama Rao On Duty,Rama Rao On Duty Movie,Rama Rao On Duty Movie Updates,Rama Rao On Duty Updates,Rama Rao On Duty Movie Latest Updates,Rama Rao On Duty Telugu Movie,Rama Rao On Duty Movie Update,Rama Rao On Duty Movie Latest Update,Rama Rao On Duty Announcement,Rama Rao On Duty Update,Ramarao On Duty Teaser Announcement,Ramarao On Duty Teaser,Ramarao On Duty Movie Teaser,Ramarao On Duty Telugu Movie Teaser,Ramarao On Duty Teaser Update,Ramarao On Duty Movie Teaser Update,Ramarao On Duty Teaser Release Date,Ramarao On Duty Movie Teaser Release Date,Ramarao On Duty Movie Teaser Release Date Update,Ramarao On Duty Teaser Release Date Update,Ravi Teja Rama Rao On Duty Teaser,Ravi Teja Rama Rao On Duty,Ravi Teja Rama Rao On Duty Movie,Ravi Teja Rama Rao On Duty Movie Teaser,Ravi Teja Rama Rao On Duty Teaser Update,Ravi Teja Rama Rao On Duty Movie Teaser Update,Ravi Teja Rama Rao On Duty Teaser Release Date,Ravi Teja Rama Rao On Duty Teaser Release Date Update,Rama Rao On Duty Teaser on 1st March,#RamaRaoOnDuty,#RamaRaoOnDutyTeaser

మాస్ మహారాజా రవితేజ మంచి దూకుడుమీదున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా శరత్ మండవ ఈసినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టైటిల్, పోస్టర్లు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ లోడింగ్ అవుతుంది అంటూ డైరెక్టర్ అప్ డేట్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నుండి ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా టీజర్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 1వ తేదీన అంటే మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలనిచిత్ర బృందం నిర్ణయిస్తూ.. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇప్పటికే ఈసినిమా రిలీజ్ కోసం రెండు డేట్లను ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మేకర్స్. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. మరి ఫైనల్ గా ఏ డేట్ న రిలీజ్ అవుతుందో చూడాలి..

కాగా ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. నాజర్, నరేశ్, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + one =