హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో ‘ధమాకా’..!

Dhamaka Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ravi Tejas,Mass Maharaja Ravi Teja,Ravi Tejas Upcoming Movie,Ravi Tejas Latest Movie,Ravi Tejas upcoming Movie Dhamaka,Ravi Tejas Movie In 2022,Dhamaka Movie,Dhamaka Movie Updates, Dhamaka,Dhamaka Movie Latest updates,Dhamaka upcoming Movie of Ravi Teja,Dhamaka Movie Updates,Dhamaka Shoot Updates,Dhamaka Director,Dhamaka Movie Songs updates, Actress Sreeleela In Dhamaka Movie,Dhamaka Sreeleela Upcoming Movie,Sreeleela with Ravi Teja Upcoming Movie Dhamaka,High Voltage Action Sequence Planned For Dhamaka Movie, Dhamaka Movie Producer TG Vishwa Prasad,Dhamaka Shooting Updates,High Voltage Action Sequence in Dhamaka Movie,Ravi Teja Shoot Updates,Dhamaka Movie Shoot Update,#RaviTeja_offl,@sreeleela14#TrinadharaoNak1,#vishwaprasadtg,#AbhishekOfficl,#vivekkuchibotla,#Dhamaka

రీసెంట్ గానే ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఈ ఏడాదే పలు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. వీటితో పాటు మరో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కూడా రవితేజ లిస్ట్ లో ఉంది. త్వరలోనే ఈసినిమాను కూడా మొదలుపెట్టనున్నాడు రవితేజ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ధమాకా సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ప్రస్తుతం హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. భారీ సెట్లో రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఈ సీక్వెన్స్ ను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ ఇది.. ఈ సీక్వెన్స్ చిత్రానికి చాలా కీలకం.అందుకే బడ్జెట్‌లో ఎక్కడా రాజీ పడకుండా భారీ సెట్‌ వేశాం.మాస్ ఆడియ‌న్స్‌కి, యాక్షన్‌ సినిమాల అభిమానులకు ఇది త‌ప్ప‌కుండా ఫీస్ట్‌ అవుతుంది అన్నారు.

కాగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =