‘భీమ్లా నాయక్’ నిజంగా పవర్ తుఫానే..!

Megastar Chiranjeevi about Bheemla Nayak,Bheemla Nayak Telugu Movie Review,Bheemla Nayak Movie Review,Bheemla Nayak Review,Bheemla Nayak Movie Rating,Bheemla Nayak Movie Public Talk,Bheemla Nayak Movie Public Response,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Movie News,Pawan Kalyan,Rana Daggubati,Nithya Menen,Samyuktha Menon,Samuthirakani,Thaman S,Saagar K Chandra,Naga Vamsi,Trivikram,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie,Daniel Shekar,Bheemla Nayak Trailer,Bheemla Nayak Movie Songs,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi About Bheemla Nayak,Chiranjeevi About Bheemla Nayak Movie,Chiranjeevi Response On Bheemla Nayak Movie,Chiranjeevi Response On Bheemla Nayak,Chiranjeevi Review On Bheemla Nayak,Chiranjeevi Comments On Bheemla Nayak,Chiranjeevi Reviews Bheemla Nayak,Chiranjeevi On Pawan Kalyan Bheemla Nayak Movie,Chiranjeevi Tweet,Chiranjeevi Reacts On Bheemla Nayak,Chiranjeevi Reacts On Bheemla Nayak Movie,Chiranjeevi Heaps Praises On Pawan Kalyan,Chiranjeevi Reaction On Bheemla Nayak Movie,Chiranjeevi Reaction To Bheemla Nayak Movie,Megastar Chiranjeevi Praise Bheemla Nayak,Chiranjeevi Reacts On Bheemla Nayak,Godfather,Godfather And Bheemla Nayak,Godfather Movie,Chiranjeevi Godfather,#BlockBusterBheemlaNayak,#BheemlaNayakDay,#BheemlaNayak

ఫిబ్రవరి 25.. పవన్ కళ్యాణ్ అభిమానులు క్యాలెండర్ లో మార్క్ చేసి పెట్టుకున్న డేట్ ఇది. ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా డేట్ రానే వచ్చేసింది.. సినిమా రిలీజ్ అయిపోయింది.. ప్రీమియర్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. పవర్ స్టార్ మరోసారి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించాడు. ఎక్కడ చూసినా భీమ్లానాయక్ సినిమా గురించే చర్చలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ పవన్ కెరీర్ లో ఇలాంటి పాత్రలో.. ఇంత మాసీ లుక్ లో చూడలేదు. సినిమాలో పవన్ నటన కానీ అలానే పవన్-రానా మధ్య వార్ కానీ, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని సినిమాను విజయపథం వైపు నడిపించాయి. మరోవైపు ఏపీలో టికెట్ల ఇష్యూ నడుస్తుండగా.. కొన్ని థియేటర్లలో సినిమా కూడా నిలిపి వేశారు. దీంతో పవన్ అభిమానులు పక్క రాష్ట్రం అయిన తెలంగాణకు వచ్చి మరీ సినిమా చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే భీమ్లానాయక్ చూసిన సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఇప్పుడు చిరు కూడా సినిమా సక్సెస్ పై స్పందిస్తూ అభినందంచారు. భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది పవర్ తుఫాన అంటూ ట్వీట్ చేస్తూ.. ఆయన భీమ్లా నాయక్ సెట్స్ పై పవన్ కల్యాణ్, రానాలతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eighteen =