“ధమాకా “మూవీ నైట్ షూటింగ్ లో రవితేజ

Ravi Teja Shares A Picture From The Sets Of Dhamaka,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja New Movie Update,Ravi Teja Latest Movie Update,Ravi Teja Latest Film Update,Ravi Teja Latest News,Ravi Teja Upcoming Project,Ravi Teja Next Project,Ravi Teja Latest Project,Ravi Teja New Project,Ravi Teja Dhamaka,Ravi Teja Dhamaka Movie,Ravi Teja Dhamaka Movie Update,Ravi Teja Dhamaka Movie Heroine,Ravi Teja Dhamaka Movie News,Sreeleela,Sreeleela Movies,Sreeleela New Movie,Sreeleela Latest Movie,Sreeleela As Pranavi,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Updates,Dhamaka Movie Updates,Dhamaka Movie Latest Updates,Dhamaka Movie Latest Update,Dhamaka Movie Update,Dhamaka Update,Dhamaka Latest Update,Dhamaka Movie New Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhamaka In Night Shoots,Dhamaka Movie In Night Shoots,Ravi Teja In Night Shoots For Dhamaka,Ravi Teja Latest Photo,Dhamaka First Look,Mass Maharaj Ravi Teja,Dhamaka Night Shoot,Dhamaka Movie Night Shoot,Ravi Teja Dhamaka Movie Night Shoot,Dhamaka Shooting,Dhamaka Movie Shooting,Dhamaka Shoot,Dhamaka Movie Shoot,Dhamaka Movie Shooting Update,Dhamaka Movie Latest SHooting Update,Ravi Teja Dhamaka Shooting,Ravi Teja Dhamaka Movie Shooting Update,Ravi Teja Dhamaka Movie Latest Shooting Update,Ravi Teja Dhamaka Movie Shooting Latest Update,Dhamaka Movie Night Shooting,#RaviTeja,#Dhamaka

మాస్ మహారాజా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు.వంశీ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రవితేజ ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ “ధమాకా” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ లో “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల కథానాయిక. “ధమాకా” మూవీ నైట్ షూటింగ్ లో పాల్గొన్న హీరో రవితేజ షూటింగ్ లొకేషన్ నుండి ఒక ఫొటో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా , ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =