“చోర్ బజార్ ” మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్

Chor Bazaar Movie Title Song Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Akash Puri,Actor Akash Puri,Akash Puri Upcoming Movie Chor Bazaar,Akash Puri Chor Bazaar Title Song,Akash Puri Title Song Released,Akash Puri Chor Bazar Movie Title Song Released, Actress Gehna Sippy,Actress Gehna Sippy with Akash Puri,Actress Gehna Sippy new movie Chor Bazaar,Director B.Jeevan Reddy,Jeevan Reddy Chor Bazaar Upcoming Movie, Suresh Bobblli Music Director For Chor Bazaar,Music Director For Chor Bazaar,#chorbazaar,#akashpuri

వి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై “జార్జ్ రెడ్డి” మూవీ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా పాతబస్తీ నేపథ్యంలో “చోర్ బజార్ ” మూవీ తెరకెక్కుతుంది. గెహ్నా సిప్పీ కథానాయిక. సుబ్బరాజు , సునీల్ , సంపూర్ణేష్ బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా “చోర్ బజార్ ” మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“చోర్ బజార్ ” మూవీ టైటిల్ సాంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా శుక్రవారం రిలీజ్ అయ్యింది. సురేష్ బొబ్బిలి స్వరకల్పనలో అసురా, సెల్విన్ లిరిక్స్, ర్యాప్ సమకూర్చిన ఈ సాంగ్ ను శృతి రంజని ఆలపించారు. టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తూ హీరో రామ్ “చోర్ బజార్ ” మూవీ విజయం సాధించాలంటూ ఆకాశ్ పూరి , చిత్రయూనిట్‌‌ను విష్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 2 =